సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిన అక్కినేని ఫ్యామిలీ?.. వద్దని మొహం మీదే రిజెక్ట్ చేసిన సామ్
1 month ago
3
తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలోనే సమంత, నాగ చైతన్య విడాకుల గురించి మూడేళ్ల కిందట ఓ రేంజ్ లో చర్చలు జరిగాయి. ఎళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసుండలేక విడాకులు తీసుకున్నారు.