ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు హోరెత్తిస్తున్నాయి. ఒక్కొక్కరుగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ చెప్తూ.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు హీరో హీరోయిన్లు. డిసెంబర్ 12న కీర్తి సురేష్ కూడా పెళ్లి పీఠలెక్కబోతుంది. అయితే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే