సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథతో పురుష: మూవీ.. చిత్రీకరణ పూర్తి
5 months ago
8
పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.