సరికొత్త ప్రేమకథ చిత్రంగా 'ప్రేమిస్తున్నా'.. సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా వీడియో వైరల్
5 months ago
5
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా రాబోతున్న కొత్త సినిమా 'ప్రేమిస్తున్నా'. ఈ సినిమా నుంచి విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా వీడియో వైరల్ అవుతోంది.