సర్పంచ్ ఎన్నికలకు సర్కార్ రెడీ.. BC రిజర్వేషన్లకు డెడికేటెట్ కమిషన్, ఎలక్షన్ ఎప్పుడంటే..?

1 year ago 29
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్లపై నెలలోపు నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావును కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది. కాగా. సంక్రాంతిలోపు స్థానికసంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article