సర్పంచ్ బరిలో ఏకంగా MIM ఎమ్మెల్యే భార్య.. ఆ గ్రామమే లక్ష్యంగా బరిలోకి

6 months ago 27
MIM MLA Wife in Telangana Sarpanch Race: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే భార్య, మాజీ కార్పొరేటర్ నజ్మా సుల్తానా, మెదక్ జిల్లా బస్వాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 ఏకగ్రీవాలు కాగా, 80 వేల మందికి పైగా బరిలో ఉన్నారు. రెండో, మూడో విడతల ఎన్నికల ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది.
Read Entire Article