'సలార్' సినిమాలో జగపతి బాబు అల్లుడు గుర్తున్నాడా?.. ఆయన చెల్లెలు తెలుగులో క్రేజీ హీరోయిన్

2 months ago 5
ఏడాది కిందట వచ్చిన సలార్ ఇప్పటికీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. దాదాపు 350 రోజులుగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 'బాహుబలి' సినిమా తర్వాత ఆ రేంజ్‌ హిట్టు కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు సలార్ తగిలింది.
Read Entire Article