Salman Khan Again Get Death Threat: బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్కు మూడోసారి బెదిరింపులు వచ్చాయి. సోమవారం అర్థరాత్రి పోలీసులకు ఒక సందేశం వచ్చింది, అందులో మరోసారి క్షమాపణలు చెప్పాలి లేదంటే రూ. 5 కోట్ల విమోచన గురించి ప్రస్తావించారు. నిందితుల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.