సాంగ్ తో జెనీలియాకు వెల్ కమ్ బ్యాక్ చెప్పిన దేవిశ్రీ.. మురిసిపోయిన హాసిని.. వీడియో వైరల్

11 months ago 14
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన జెనీలియా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇక్కడి ఫ్యాన్స్ ను పలకరించబోతోంది. జూనియర్ మూవీలో ఆమె నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జెనీలియాకు వెల్ కమ్ బ్యాక్ చెప్తూ దేవిశ్రీ ప్రసాద్ పాడిన సాంగ్ తెగ వైరలవుతోంది. 
Read Entire Article