సాంప్రదాయం అంటే ఇష్టమంటావ్.. సంక్రాంతి సంబరాల్లో ఈ పనేంటి శోభిత.. నెటిజన్లు ఫైర్..!

1 week ago 2
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుకోవడం కామన్. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే, నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది శోభిత ధూళిపాళ. ఇక సంక్రాంతి సందర్భంగా శోభిత పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అది ఏంటంటే..
Read Entire Article