‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో బిజీగా మారింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త సినిమా 'పరం సుందరి'పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు చాలా కీలకం.