'సాహో' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు చెల్లెళ్లు తెలుగులో హీరోయిన్లు!
3 weeks ago
3
అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ.. 'సాహో' సినిమా స్థాయి వేరన్నది ఎందరో అన్న మాటలు. 5 ఏళ్ల కిందట అరివీర భయంకరమైన అంచనాల మధ్య రిలీజైన సినిమా సాహో. అప్పటికే బాహుబలితో ఇండియాలోనే టాప్ హీరోగా ప్రభాస్ తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.