సింగరేణి కార్మికుల కోసం మరో పథకం.. సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా

2 weeks ago 2
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులకు, వారు సహజ మరణం పొందినా రూ.10 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చిన ఈ పథకం కోసం కార్మికులు ఎలాంటి ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఇప్పటికే ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమాకు ఇది అదనపు ప్రయోజనం. ఇతర బ్యాంకులు కూడా ఇదే తరహా బీమాను అందించేలా సంస్థ చర్చలు జరుపుతోంది.
Read Entire Article