సింగర్ మంగ్లీ అదిరిపోయే ఫోక్ సాంగ్.. ఒక్కసారి చూస్తే చాలు కిక్కు దిగదిక
4 months ago
7
సింగర్ మంగ్లీ పాట పాడితే ఆ హుషారు ఎలా ఉంటుందో తెలుసుగా. ఫోక్ సాంగ్స్ లో హంగామా చేసే మంగ్లీ 'జాలే వోసినవేమయ్య ఓ జంగమయ్య' అంటూ హుషారెత్తించే సాంగ్ చేసింది. గత రెండు మూడేళ్ళుగా ఏ దావత్ ల చూసినా ఈ పాటనే మారు మోగుతోంది.