సినిమా హీరోయిన్లు క్రికెటర్లను లవ్ చేసుకోవడం.. పెళ్లి చేసుకోవడం కామన్. కొన్నిసార్లు ఫలానా హీరోయిన్, క్రికెటర్ మధ్య ఏదో నడుస్తుందంటూ రూమర్స్ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీకే ఏ క్రికెటర్ పై క్రష్ ఉందని.. నటి ప్రగ్యా జైస్వాల్‌ను ప్రశ్నించగా షాకింగ్ ఆన్షర్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.