సింగిల్ బ్లాక్‌బస్టర్.. శ్రీవిష్ణు కెరీర్లోనే బెస్ట్ మూవీ.. ఐదు రోజుల కలెక్షన్లు ఇవీ

10 months ago 35
శ్రీవిష్ణు నటించిన సింగిల్ మూవీ సమ్మర్ విజేతగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించగా.. ఐదు రోజుల్లో లాభాల బాట పట్టింది. ఈ కామెడీ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
Read Entire Article