సింగిల్ వర్సెస్ శుభం.. ఓటీటీలోనూ క్లాష్ తప్పదా? స్ట్రీమింగ్ అప్పుడేనా?

10 months ago 22
సింగిల్ వర్సెస్ శుభం: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సింగిల్, శుభం మూవీలు సందడి చేస్తున్నాయి. థియేటర్లలో ఒకే రోజు రిలీజైన ఈ సినిమాలు ఫ్యాన్స్ కు నవ్వుల విందు అందిస్తున్నాయి. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. ఓటీటీలోనూ ఈ రెండు సినిమాలు ఒకేసారి ఢీకొట్టే ఛాన్స్ ఉంది. 
Read Entire Article