సింహాద్రి మూవీలో ఫేమస్ అయిన ఈ చెట్టు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..

1 month ago 4
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘సింహాద్రి’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరిగింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం వద్ద. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం, దాని ప్రకృతి అందాలు సినిమాకు అద్భుతమైన నేపథ్యం అందించాయి.
Read Entire Article