సికింద్రాబాద్‌లో స్కైవాక్‌ల నెట్‌వర్క్‌.. 5 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్‌, మారనున్న రూపురేఖలు..!

8 hours ago 2
సికింద్రాబాద్‌లో బస్ టెర్మినల్‌, రైల్వే స్టేషన్‌, మెట్రో స్టేషన్లను అనుసంధానిస్తూ స్కైవాక్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చిలకలగూడలో ఐదు ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్‌ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌ పదో ప్లాట్‌ఫామ్‌ వరకు స్కైవాక్‌ నిర్మించనున్నారు. ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రో స్టేషన్లకు కూడా అనుసంధాన మార్గాలను ప్రతిపాదించారు. కొత్త టెర్మినల్‌ వెయ్యికి పైగా సిటీ బస్సులకు సేవలందించనుండగా.. అక్కడే ఈవీ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article