సికింద్రాబాద్ 'సృష్టి' ఘటన.. ఫెర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

10 months ago 16
సరోగసీ పేరుతో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి’ ఫర్టిలిటీ సెంటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 381 ఫర్టిలిటీ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల కోసం 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఇతర సెంటర్లపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
Read Entire Article