సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో.. జగపతి బాబు హోస్ట్‌గా కొత్త ప్రోగ్రాం, ప్రోమో రిలీజ్
10 months ago
14
జీ తెలుగు 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' పేరుతో కొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రారంభిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తారు. మొదటి ఎపిసోడ్‌లో నాగార్జున గెస్ట్‌గా ఉంటారు.