సిద్దార్థ్, అదితి రావు కొత్త యాడ్ చూశారా? భలే క్యూట్‌గా ఉన్నారు మామ!

1 year ago 15
ప్రపంచంలోని నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ L'Oréal Paris తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ క్యాంపెయిన్‌లో ప్రముఖ టాలీవుడ్ జంట అదితి రావు హైదరి, సిద్దార్థ్ నటిస్తున్నారు. మొదటి క్యాంపెయిన్ విజయవంతంగా ముగిసిన తర్వాత.. ఈ క్యూట్ కపుల్ తమ కెమిస్ట్రీతో మరో డిజిటల్ ఫిల్మ్ కోసం జోడీ కట్టారు.
Read Entire Article