సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూతురి పేరు సరాయా.. ఈ నేమ్ మీనింగ్ తెలుసా?

4 months ago 8
సినిమా సెలబ్రిటీలు తమ పిల్లల పేర్ల విషయంలో ఎప్పుడూ స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఆ పేరు వినగానే కొత్తగా ఉండాలి, అందులో ఏదో ఒక మ్యాజిక్, ఎమోషన్ ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ - సిద్దార్థ్ మల్హోత్రా కూడా అదే చేశారు.
Read Entire Article