సినిమా టికెట్ ధరల పెంపుపై శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
1 month ago
4
నారీ నారీ నడుమ మురారీ సినిమాతో మరోసారి సంక్రాంతి పోటీకి దిగుతున్నాడు హీరో శర్వానంద్. ఈ సందర్భంగా తన సినిమా టికెట్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టికెట్ రేట్లు రూపాయి కూడా పెంచలేదని.. అంతా తన సినిమాను ఎంజాయ్ చేయాలని అన్నాడు.