సినిమా టికెట్ రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం ఓకే.. ఏ సినిమాకు ఎంత పెంచారంటే..!

3 weeks ago 4
Ticket Prices Hike: సంక్రాంతి పండుగ వేళ మూడు భారీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం సినీ నిర్మాత‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏ సినిమాకు ఎంత పెంచారంటే..!
Read Entire Article