సినిమాకు టాక్ అద్భుతంగా ఉన్నా.. అంతంత మాత్రంగానే కలెక్షన్లు

2 hours ago 1
కేసరి చాప్టర్ 2 చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ వచ్చేసింది. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ కామెంట్లు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్‍లో దక్కలేదు.
Read Entire Article