సినిమాకు రూ.40 కోట్లు తీసుకుంటున్న 42 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్.. హీరోలను మించిన పారితోషికం..
6 months ago
10
Tollywood heroine charged 40cr per movie: దశాబ్దం కిందకి వెళ్తే పది కోట్లు తీసుకుంటున్న హీరో అంటే.. వామ్మో అనుకునేవాళ్లం. ఒకటి, రెండు హిట్లు పడంగానే రెమ్యునరేషన్‌లు అమాంతం పెంచేస్తున్నారు.(Pic Credits-Instagram@priyankachopra)