సినిమాల్లో బికినీ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. మహేష్ బాబుకు ఆమెకు ఉన్న సంబంధం..
4 months ago
7
Mahesh Babu: ఇప్పుడంటే బికినీలు, టూ పీస్‌లు కామన్ అయిపోయాయి కానీ.. ఒకప్పుడు అలాంటి ఆలోచన రావడం కూడా పెద్ద పాపంలా అనిపించేది. నిజానికి అసలు అలాంటివి సినిమాల్లో చూపిస్తే.. ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టు..