సినిమాల్లో సెక్స్ వర్కర్ల కథలు.. మగాళ్లకు గ్లామర్, ఆడవాళ్లకు ట్రాజెడీ.. ఈ తేడా ఎందుకు?
6 months ago
8
పురుషుల సెక్స్ వర్క్ కథలను చాలా గ్లామరస్‌గా, మోడ్రన్ యాంగిల్‌లో చూపిస్తున్నారు. అదే మహిళల సెక్స్ వర్క్ స్టోరీలను మాత్రం ఇప్పటికీ విషాదం, ట్రాజెడీతో నిండి ఉన్నట్లుగానే చిత్రీకరిస్తున్నారు. ఈ తేడా ఎందుకు ఉందో తెలుసుకుందాం.