ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయి, స్టార్‌లుగా ఎదిగిన హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పెద్దగా ఊహ తెలియని వయస్సులోనే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. అనంతరం అదే కెరీర్‌గా ఎంచుకుని కోట్ల మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు.