సినీ ఇండస్ట్రీలో విషాదం.. దిగ్గజ నటి కన్నుమూత

5 months ago 15
బాలీవుడ్ లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు నటిగా కొనసాగిన కామినీ కౌశల్ (98) (Kamini Kaushal) కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read Entire Article