సినీ నటుడు ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్.. మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్
1 month ago
6
Mohan Babu Family Fight: సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయితీ పీక్స్‌కి చేరింది. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులతో పోలీసులు మోహన్ బాబు, విష్ణు గన్స్, రివాల్వర్‌లను సీజ్ చేయాలని ఆదేశించారు.