సియాటెల్‌లో వినాయకచవితి.. OG సక్సెస్ కోసం వేలంలో లడ్డూ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

11 months ago 16
సియాటెల్‌లో టి.జి. విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో 11 రోజుల వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లడ్డూ వేలం రూ.3 లక్షలకు, మొత్తం సియాటెల్ కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ప్రకటించారు.
Read Entire Article