Keerthy Suresh: కీర్తి సురేష్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన అంద, చందాలు కుర్రాళ్లకు చూపించే పనిలో బిజీగా ఉంది. అందుకే ట్రెడిషనల్ లుక్‌లో మోడ్రన్ టచ్ ఇచ్చేలా అదిరిపోయే స్టిల్స్‌తో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు నేత్రానందాన్ని ఇస్తోంది.