సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలం.. ఎంతకు కొనుక్కున్నారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
7 months ago
7
Silk Smitha: 80, 90వ దశకాల్లో సిల్క్ స్మిత ఒక సంచలనం. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఐటమ్ క్వీన్ అంటే సిల్క్ స్మిత మాత్రమే.