సిల్వర్ స్క్రీన్‌పైకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న.. మరో యూట్యూబ్ స్టార్.. 'ఎ కప్ ఆఫ్ టీ' అంటూ!

4 months ago 6
గీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ` ఎ క‌ప్ ఆఫ్ టీ`. నేటి యువ‌తకు న‌చ్చే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజ‌ర్స్‌, నిఖిత రావు ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై మ‌నోజ్ కృష్ణ‌, న‌వీన్ కృష్ణ నిర్మించారు.
Read Entire Article