CM Revanth vs Allu Arjun: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటపై.. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. ఎవరి వాదన వారు వినిపించారు. కానీ ఇద్దరూ పూర్తి భిన్నమైన వాదనలు చెప్పారు. దాంతో.. ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు రైట్, ఎవరిది రాంగ్ అనే ప్రశ్న వస్తోంది.