సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. ఇండియా నుంచి ఒక్కరే

1 month ago 7
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలి ఏఐ సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించే అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు స్కూల్ ప్రతిధులు ఆహ్వానం పలకగా.. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చటించిన సీఎం.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆయన వివరించారు.
Read Entire Article