సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. 8 ఏళ్ల క్రితం కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

2 weeks ago 7
సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. 8 ఏళ్ల క్రితం ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో రేవంత్ రెడ్డిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేయగా.. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. తీర్పు వెలువరించింది. దీంతో రేవంత్ రెడ్డికి ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది.
Read Entire Article