'సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌'గా రామ్ రాసిన 'నువ్వుంటే చాలే'.. ఎం రాసావ్ అన్నా లిరిక్స్..!

11 months ago 18
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఒక యూనిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నారు.
Read Entire Article