'సీతమ్మ లంకా దహనం చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా'... గూస్‌బంప్స్ తెప్పిస్తున్న అనుష్క 'ఘాటీ'

1 year ago 27
క్వీన్ అనుష్క, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు.
Read Entire Article