సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరకు ఇలా..!

8 months ago 12
యవ్వనం తెచ్చిన వ్యామోహంలో తప్పటడుగులు వేసిన ఓ యువకుడి జీవితం అనుకోని మలుపులు తిరిగింది. కాలేజీలో ప్రేమ.. పెద్దలు కాదన్నా పెళ్లి.. కానీ, చివరకు తన జీవితం అలా ఊహించని మలుపు తీసుకుంటుందని ఆ యువకుడు కూడా ఊహించలేకపోయాడు. చివరకు పోలీసుల చేతిలో అరెస్టై.. జైలు పాలయ్యాడు. అనంతపురంలో జరిగిన ఈ ఘటన నేటి యువతకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది.
Read Entire Article