సీనియర్ హీరోకు తమ్ముడు.. అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. షూటింగ్ స్పాట్‌లోనే హత్య
11 months ago
18
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది గొప్ప నటులు ఉన్నా వారిలో కొంతమంది మాత్రమే నిజమైన స్టార్‌డమ్ అందుకుంటారు. అలాంటి వారిలో పంజాబీ నటుడు వీరేంద్ర సింగ్ డియోల్ (Veerendra Singh Deol) ఒకరు.