సీరియల్‌లో తల్లి, కొడుకులు.. బయట ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య, భర్తలయ్యారు.. దండంరా దూత
1 year ago
8
హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చిగురించడం అనేది చాలా సాధారణ విషయం. మాములుగా సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో కలిసి నటించిన వ్యక్తులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చాలా సాధారణం. అయితే మీరు తెలుసుకోబోయే ఈ జంట కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.