సీరియల్‌లో తల్లీకొడుకులు.. రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలు.. బిగ్ బాస్ జంట లవ్ స్టోరీ ఇదే!

10 months ago 22
సీరియల్‌లో తల్లీకొడుకులుగా నటించిన బిగ్ బాస్ జంట కిష్వర్ మర్చంట్, సుయాష్ రాయ్ రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలుగా మారారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కిషర్ మర్చంట్, సుయాష్ రాయ్ లవ్ స్టోరీ, పెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
Read Entire Article