'సు ఫ్రమ్ సో' తెలుగు ట్రైలర్ రిలీజ్... నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ!

7 months ago 9
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉండి, జనాలను కాస్త ఎంటర్‌టైన్ చేస్తే చాలు.. చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో బాక్సాఫీస్‌ను అల్లాడిస్తుంటాయి.
Read Entire Article