సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'G.O.A.T'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. క్రికెట్ నేపథ్యంలో కామెడీని ప్రధాన అంశంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులు, ముఖ్యంగా సుధీర్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.