సుడిగాలి సుధీర్ 'G.O.A.T' షూటింగ్ కంప్లీట్.. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌ కాన్సెప్ట్‌ మామ!

10 months ago 25
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మంచి చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్.. ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read Entire Article