సుడిగాలి సుధీర్ 'G.O.A.T' సినిమాపై క్రేజీ అప్‌డేట్.. ఈ సారి ఏకంగా మణిశర్మనే దింపేశారుగా!

4 months ago 8
జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ పతాకాలపై, సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article