సుధీర్ 'జటాధర' మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. ఇంత దారుణమైన కలెక్షన్లు ఏంటి మామ!

4 months ago 6
టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ కోవలోనే ఆయన తాజా చిత్రం 'జటాధర' (Jatadhara) నవంబర్ 7న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
Read Entire Article